Surprise Me!

Cyclone Mocha: దిశ మళ్లింది.. 14న తీరాన్ని తాకనున్న పెను తుఫాన్ | Telugu OneIndia

2023-05-10 2,924 Dailymotion

Cyclone Mocha intensify into cyclonic storm to hit Bangladesh and Myanmar coasts on May 14 | బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాన్‌ బలపడింది. ఈ సాయంత్రానికి మరింత ఉధృతంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ చేపలవేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది.

#rainsintelugustates
#AndhraPradesh
#hyderabad
#IMD
#Telangana
#Bangladesh
#MyanmarCoasts

~PR.38~PR.40~

Buy Now on CodeCanyon